Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న డింపుల్‌ హయాతి

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 5:49 PM జాతీయంవినోదం
శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న డింపుల్‌ హయాతి - Udayam
కథానాయిక డింపుల్‌ హయాతి గురువారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...