Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటుల లేట్‌ ఎగ్జిట్‌లపై కొత్త రూల్‌

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 4:42 PM జాతీయంవినోదం
నటుల లేట్‌ ఎగ్జిట్‌లపై కొత్త రూల్‌ - Udayam
‘దృశ్యం 3’ నుంచి అక్షయ్‌ ఖన్నా చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో నటుల లేట్‌ ఎగ్జిట్‌లను నియంత్రించేందుకు నిబంధన అవసరమని దర్శకుడు అభిషేక్‌ పాఠక్‌ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు చిత్ర బృందంలోని పలువురి ఉపాధిపై ప్రభావం చూపుతాయని తెలిపారు. అక్షయ్‌ తప్పుకోవడంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేసి జైదీప్‌ అహ్లావత్‌ను కొత్త పాత్రలో తీసుకున్నట్లు పాఠక్‌ చెప్పారు.

Comments

G
Loading comments...