Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అతడు నాకే సొంతం.. అయినా క్రష్‌ తగ్గట్లేదు’: రష్మిక

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 5:17 PM జాతీయంవినోదం
‘అతడు నాకే సొంతం.. అయినా క్రష్‌ తగ్గట్లేదు’: రష్మిక - Udayam
‘రణబాలి’లో విజయ్‌ దేవరకొండతో కలిసి నటిస్తున్న రష్మిక.. ఆయనపై ప్రేమను వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ‘‘అతడు పూర్తిగా నాకే సొంతమయ్యాడు. కానీ తనపై క్రష్‌ ఏమాత్రం తగ్గడం లేదు’’ అని రాసుకొచ్చారు. దీనికి విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. తాను ఎంతో అదృష్టవంతుడినని, సినిమాలోని జయమ్మను మిస్‌ అవుతానని, రష్మిక మాత్రం జీవితాంతం తనతోనే ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...