వార్తలకు తిరిగి వెళ్లండి

సల్మాన్ ఖాన్, నయనతార జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాన్స్టర్’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ.100 కోట్లకు ఖరారైనట్లు సమాచారం. పీవీఆర్ ఐనాక్స్ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ హంగామా పేర్కొంది.
ఈ డీల్ రీఫండబుల్ అడ్వాన్స్ పద్ధతిలో జరిగినట్లు తెలుస్తోంది. 2027 ఈద్ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Comments
Loading comments...

