వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం ఓటీటీ వేదికల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించడానికి సిద్ధమయ్యాయి. తెలుగు హారర్ థ్రిల్లర్ అగధ మూవీతో పాటు మలయాళ చిత్రం మ్యాంగో పచ్చా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ప్రముఖ ఓటీటీ్లాలో వివిధ భాషలకు చెందిన హాలీవుడ్ చిత్రాలు, సిరీస్‌లు సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
Comments
Loading comments...

