Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశారదన్ మహారాజ్ ను వెంటనే విడుదల చేయాలి.

Follow Udayam Digital on Google
Anjaiah kindoddy Jul 29, 2026 10:56 PM వికారాబాద్తెలంగాణ
విశారదన్ మహారాజ్ ను వెంటనే విడుదల చేయాలి. - Udayam Digital
జగిత్యాల జిల్లా నూకలపెల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేపట్టిన డా. విశారదన్ మహారాజ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వికారాబాద్ జిల్లా బీసీ-ఎస్సీ-ఎస్టీ జేఏసీ ఖండించింది. పేదల గృహ సమస్యల కోసం పోరాడుతున్న నాయకులపై అణచివేత సరికాదని, ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని పేర్కొంది.

Comments

G
Loading comments...