వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి నుంచి నాగారం వైపు రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 200–300 కిలోల కల్తీ పన్నీర్‌ను మల్కాజ్గిరి SOT పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు దీనిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ వ్యవహారంపై కీసర పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను ముమ్మరం చేశారు.
Comments
Loading comments...
