Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాలిపేరుకు భారీ వరద

Follow Udayam on Google
రవళి దేవి Jul 29, 2026 9:23 PM ఖమ్మంGeneral
తాలిపేరుకు భారీ వరద - Udayam
తాలిపేరు మధ్యతర ప్రాజెక్టుకు భారీగా వరద చేరడంతో 24 గేట్లు ఎత్తి 84,376 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 77 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో వరద ఉద్ధృతి పెరుగుతోంది. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండగా, అవసరమైతే అన్ని గేట్లను పూర్తిగా ఎత్తివేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...