Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితుని పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

Follow Udayam on Google
anji kummari Jul 29, 2026 9:05 PM మహబూబ్‌నగర్General
బాధితుని పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి - Udayam
జిల్లేడు చౌదరిగుడా మండలంలోని పిర్జాపూర్ గ్రామానికి చెందిన రాంపురం రాజు కరెంట్ షాక్ ప్రమాదానికి గురై శంషాబాద్ లోని లిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి రాజును కలిసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

Comments

G
Loading comments...