Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్త ఇంటికే వెళ్లిన ఎంపీ ఈటల రాజేందర్.

Follow Udayam Digital on Google
Gaurav Bidkar Jul 29, 2026 8:51 PM మేడ్చల్ మల్కాజిగిరి తెలంగాణ
కార్యకర్త ఇంటికే వెళ్లిన ఎంపీ ఈటల రాజేందర్. - Udayam Digital
బీరప్పగడ్డలో బీజేపీ యువ నాయకుడు రాచకొండ శివకుమార్ ఆహ్వానం మేరకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆయన నివాసానికి చేరుకుని ఆశీర్వదించారు. కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా భావించే నాయకత్వమే నిజమైన నాయకత్వమని శివకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోనే శ్రీకాంత్, పిట్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, బీరప్పగడ్డ వెల్ఫేర్ అసోసియేషన్ పాల్గొంది.

Comments

G
Loading comments...