Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలపై 'బస్తీ బాట'

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 29, 2026 8:48 PM మేడ్చల్ మల్కాజిగిరి General
విద్యుత్ సమస్యలపై 'బస్తీ బాట' - Udayam
రామంతపూర్ : వెంకట్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ రామంతపూర్, రామశంకర్ నగర్ ప్రాంతాల్లో 'బస్తీ బాట' కార్యక్రమం నిర్వహించిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకారపు అరుణ్ పటేల్ స్థానికులతో కలిసి విద్యుత్ సమస్యలను పరిశీలించారు. పాత విద్యుత్ స్తంభాల మార్పు, దెబ్బతిన్న వైర్ల తొలగింపు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులను అత్యవసరంగా పూర్తి చేయాలన్నారు.

Comments

G
Loading comments...