Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకేసారి వికశించిన 26 బ్రహ్మ కమలాలు

Follow Udayam Digital on Google
anji kummari Jul 29, 2026 9:06 PM రంగారెడ్డి తెలంగాణ
ఒకేసారి వికశించిన 26 బ్రహ్మ కమలాలు - Udayam Digital
బ్రహ్మ కమలం ఒక దైవిక పుష్పం ఇది చాలా అరుదైన పుష్పం.. రాత్రిపూట వికసించి ఉదయానికి వాడిపోయే ప్రత్యేకత దీనికి ఉంది. బ్రహ్మ కమలం మతపరమైన ప్రాముఖ్యం, పౌరాణిక నేపథ్యం ఉంది. ఈ అరుదైన పుష్పం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఆఫీసర్స్ కాలని యం. సునీత, వెంకట్ రెడ్డి (రెవిన్యూ ఇన్స్పెక్టర్) దంపతుల ఇంట్లో ఒకేసారి గుత్తులు గుత్తులుగా 26 పుష్పాలు వికశించి చూపరులను ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...