Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగు దాటితేనే బడి దారి

Follow Udayam on Google
శివ కుమార్ Jul 29, 2026 9:47 PM ఆదిలాబాద్General
వాగు దాటితేనే బడి దారి - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మామిడిగూడ గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు కురిసిన ప్రతిసారి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడిగూడ(ఏ) పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు, బంధువుల సాయంతో వాగు దాటుతున్నారు. భారీ వర్షాలతో జెండాగూడ, వాల్గొండ గ్రామాల వాగులు, వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి.

Comments

G
Loading comments...