వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లోని బొల్లారం రైల్వే లెవల్ క్రాసింగ్ (LC-250/T) సమీపంలో దృశ్యమానతకు ఆటంకం కలిగిస్తున్న ప్రమాదకర హోర్డింగ్‌ను వెంటనే తొలగించాలని బీజేపీ నాయకురాలు కందుకూరి కరుణశ్రీ ఆధ్వర్యంలో నేతలు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, డీఆర్‌ఎంలకు వినతిపత్రం అందజేశారు.
వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ఈ హోర్డింగ్ అస్థిరంగా మారి ప్రజలకు తీవ్ర ముప్పుగా మారిందన్నారు.
Comments
Loading comments...
