Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్స్ కల్వర్ట్ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 29, 2026 8:48 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బాక్స్ కల్వర్ట్ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ. - Udayam
రామంతపూర్ భగాయత్ పరిధిలోని వెంకట సాయి నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన బాక్స్ కల్వర్ట్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కాలనీలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చి దశలవారీగా అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...