Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షం.. ఉప్పొంగిన కాల్వ

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 29, 2026 8:56 PM కరీంనగర్General
భారీ వర్షం.. ఉప్పొంగిన కాల్వ - Udayam
కరీంనగర్‌లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని వరద కాల్వలు ఉప్పొంగగా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు ప్రధాన వరద కాల్వను పరిశీలించారు. నగరంలోని 70 శాతం మురుగు, వరద నీరు ఈ కాల్వ ద్వారానే ప్రవహిస్తుందని, ఇది 20 నుంచి 25 ఏళ్ల క్రితం నిర్మించబడిందని తెలిపారు.

Comments

G
Loading comments...