Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నంలో రేపు స్కూళ్లకు సెలవు

Follow Udayam on Google
Raj Kumar Sep 24, 2026 10:20 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
విశాఖపట్నంలో రేపు స్కూళ్లకు సెలవు - Udayam
తుఫాను పరిస్థితుల దృష్ట్యా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రేపు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలతో సహా కాంపెన్సేటరీ సెలవుగా ప్రకటించడమైనది. జిల్లాలోని డిప్యూటీ ఈవోలు, ఎంఈవోలందరూ తమ పరిధిలోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు అవసరమైన ఆదేశాలు జారీ చేసి రేపు సెలవుగా ప్రకటించి, ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని కోరడమైనది.

Comments

G
Loading comments...