వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కూనూరులోని టీ బోర్డ్ ఇండియా సౌత్ జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో విశాఖలోని ఐనార్బిట్ మాల్‌లో ప్రత్యేక టీ ప్రచార వేడుక ఘనంగా ప్రారంభమైంది. టీ వల్ల కలిగే ఆరోగ్య, వైద్య ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి, టీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఊటీకి చెందిన చిన్న స్థాయి తేయాకు రైతు విమల లాంఛనంగా ప్రారంభించారు.
Comments
Loading comments...

