వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నగరంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఐపీఎస్ ఉన్నతాధికారులతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

