Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పా సెంటర్లపై మెరుపు దాడి.. పోలీసులే షాక్!

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 3:15 PM జాతీయంGeneral
స్పా సెంటర్లపై మెరుపు దాడి.. పోలీసులే షాక్! - Udayam
గురుగ్రామ్‌లోని ఓ మాల్‌లో మహిళా కమిషన్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో స్పా సెంటర్ల మాటున జరుగుతున్న గుట్టు రట్టయింది. వెల్డింగ్ మెషీన్లతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన అధికారులకు అభ్యంతరకర పరిస్థితుల్లో ఉన్న కొందరితో పాటు సెక్స్ టాయ్స్ లభించడంతో నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...