Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్ట్

Follow Udayam on Google
Raj Kumar Sep 24, 2026 6:42 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
విశాఖలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్ట్ - Udayam
మాధవధార-మురళీనగర్ లో ఇద్దరు వృద్ధురాళ్ల మెడలో నుంచి పుస్తెల తాళ్లు లాక్కెళ్లిన కేసులో SI కె.రవి కిషోర్ బృందం 5 వారాలుగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకుంది. విశాఖలో 15 చైన్ స్నాచింగ్ లు చేసినట్లు తేలింది.దొంగిలించిన బంగారాన్ని అమ్మడంలో సహకరించిన మండ్రు లతా రత్నాకర్ (52) ను కూడా అరెస్ట్ చేశారు. రూ.5.55 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

Comments

G
Loading comments...