వార్తలకు తిరిగి వెళ్లండి

స్టీల్ ప్లాంట్‌కు చెందిన 459 భూముల వేలానికి NLMC ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 23న విశాఖ, 24న విజయవాడ, 25న హైదరాబాద్‌లో పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించనుంది.
హెచ్‌బీ కాలనీ, మద్దిలపాలెం, గాజువాక ఆటోనగర్‌లోని 93,572.21 చదరపు గజాల భూముల్లో తొలి విడతగా 243 స్థలాలను అక్టోబర్ 12న వేలం వేయనున్నారు.
Comments
Loading comments...

