వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. గోవిందరావు ఓ ప్రకటనలో తెలిపారు.
అంతర్జాతీయ, బహుళజాతి కంపెనీలు మేళాలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

