Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నీటి సమస్యపై అమర్‌నాథ్

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:40 PM విశాఖపట్నంGeneral
విశాఖ నీటి సమస్యపై అమర్‌నాథ్ - Udayam
విశాఖపట్నంలో తీవ్ర నీటి కొరత ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకుండా కేవలం రాజకీయ విమర్శలకే వేదికను ఉపయోగించుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆక్షేపించారు. నగరంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...