Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లా యాదవ్ మహిళా సంఘం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 4:51 PM విశాఖపట్నంGeneral
విశాఖ జిల్లా యాదవ్ మహిళా సంఘం - Udayam
జిల్లా యాదవ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాధాష్టమి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మహా విశాఖ నగర్ మాజీ మేయర్ శ్రీమతి & శ్రీ గొలగాని హరి వెంకట్ కుమారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి రాధాకృష్ణులను దర్శించుకున్నారు. రాధాష్టమి పర్వదినం విశిష్టతను, రాధాదేవి భక్తి, ప్రేమ, త్యాగాలకు ప్రతీకగా నిలిచిన విధానాన్ని ఆమె వివరించారు.

Comments

G
Loading comments...