వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు ఇళ్లు, దుకాణాలను నిశితంగా తనిఖీ చేశారు.
సరైన ధ్రువపత్రాలు లేని నాలుగు వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

