Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విర్‌దాస్‌,ఫహాద్‌కు రిజ్‌ అహ్మద్‌ క్షమాపణలు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 4:32 PM జాతీయంవినోదం
విర్‌దాస్‌,ఫహాద్‌కు రిజ్‌ అహ్మద్‌ క్షమాపణలు - Udayam
హాలీవుడ్‌ చిత్రం ‘డిగ్గర్‌’లో టామ్‌ క్రూజ్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకున్న రిజ్‌ అహ్మద్‌.. తనతో పోటీపడిన భారత నటులు విర్‌దాస్‌, ఫహాద్‌ ఫాజిల్‌కు సందేశం పంపారు. అద్భుతమైన పనికి ధన్యవాదాలు చెబుతూ, కలిసి పనిచేయాలని ఉందని పేర్కొన్నారు. డాక్టర్‌ గణేశ్‌ పాత్ర కోసం విర్‌దాస్‌, ఫహాద్‌ ఆడిషన్స్‌కు హాజరయ్యారు. అయితే ఈ పాత్ర రిజ్‌ అహ్మద్‌కు దక్కింది.

Comments

G
Loading comments...