Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో మూడు రోజుల్లో ‘తెల్లకాగితం’ రిలీజ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 2:48 PM జాతీయంవినోదం
మరో మూడు రోజుల్లో ‘తెల్లకాగితం’ రిలీజ్‌  - Udayam
హర్ష్‌ రోషన్‌, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్లకాగితం’ అక్టోబర్‌ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన కీలక కంటెంట్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంతో చిత్రబృందం స్పందించింది. లీకైన కంటెంట్‌ను డౌన్‌లోడ్‌, షేర్‌, రీపోస్ట్‌ చేయవద్దని కోరింది. సినిమాను థియేటర్లలోనే వీక్షించి చిత్రబృందానికి మద్దతు ఇవ్వాలని ప్రేక్షకులను విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...