Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి ‘షాహిద్‌’

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 4:53 PM జాతీయంవినోదం
13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి ‘షాహిద్‌’  - Udayam
2013లో విడుదలై రెండు జాతీయ అవార్డులు అందుకున్న బాలీవుడ్‌ చిత్రం ‘షాహిద్‌’ 13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. హన్సల్‌ మెహ్తా దర్శకత్వంలో రాజ్‌కుమార్‌ రావు నటించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఉగ్రవాద చట్టాల కింద అరెస్టైన వారి తరఫున వాదించిన న్యాయవాది షాహిద్‌ అజ్మీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

Comments

G
Loading comments...