వార్తలకు తిరిగి వెళ్లండి

షకీరా తొలిసారి తన కాన్సర్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అక్టోబర్ 3న మాడ్రిడ్‌లో జరిగే షోను భారత్‌లో అక్టోబర్ 4న అర్ధరాత్రి 12.15 గంటలకు చూడొచ్చు.
అమెజాన్ మ్యూజిక్ ఇండియా, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ, ట్విచ్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. ప్రస్తుతం షకీరా మాడ్రిడ్‌లో రెసిడెన్సీ షోలు చేస్తున్నారు.
Comments
Loading comments...

