Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోషన్‌ ‘ఏమో ఏమో ఇది’.. టైటిల్‌ సాంగ్‌ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 3:17 PM జాతీయంవినోదం
రోషన్‌ ‘ఏమో ఏమో ఇది’.. టైటిల్‌ సాంగ్‌ విడుదల - Udayam
రోషన్‌ మేకా, ప్రీతి ముకుందన్‌ జంటగా నటిస్తున్న ‘ఏమో ఏమో ఇది’ సినిమా నుంచి టైటిల్‌ సాంగ్‌ విడుదలైంది. ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హేషమ్‌ అబ్దుల్‌ వాహెబ్‌ స్వరాలు అందించగా.. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. కార్తిక్‌, రమ్య బెహ్రా ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...