వార్తలకు తిరిగి వెళ్లండి

సత్య, యోగిబాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘గోల్డెన్ భాగ్యం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రేమ, క్రైమ్, యాక్షన్ అంశాలు ఉంటాయని దర్శకుడు పవన్ బాసంశెట్టి తెలిపారు. ‘తెలుమిళ్’ సినిమా అంటూ యోగిబాబు చెప్పిన డైలాగ్ ఆసక్తి
Comments
Loading comments...

