Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన ఐశ్వర్యారాయ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 2:46 PM జాతీయంవినోదం
ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన ఐశ్వర్యారాయ్‌ - Udayam
ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్‌ సందడి చేశారు. ‘లోరియల్‌ ప్యారిస్‌’ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న ఆమె.. ‘బ్రిడ్జర్టన్‌’ ఫేమ్‌ సిమోన్‌ యాష్లీని కలుసుకున్నారు. ఫైనల్‌ ర్యాంప్‌ వాక్‌లో ఇద్దరూ చేతులు పట్టుకుని నడిచారు. వీరిద్దరి ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...