Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఎత్తర ఎత్తు ఎర్రజెండా’ పాట విడుదల

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 4:19 PM జాతీయంవినోదం
‘ఎత్తర ఎత్తు ఎర్రజెండా’ పాట విడుదల - Udayam
శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ జంటగా నటిస్తున్న ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ చిత్రం నుంచి కొత్త పాట విడుదలైంది. ‘ఎత్తర ఎత్తు.. పిడికిలి ఎత్తు.. ఎర్రజెండా ఎత్తు..’ అంటూ సాగే గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. విజయ్‌ బుల్గనిన్‌ స్వరాలు సమకూర్చగా.. భాస్కరభట్ల సాహిత్యం అందించారు. నల్గొండ గద్దర్‌ నర్సన్న ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...