Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘లియో’లో కనిపించిన కేఫ్‌, సెట్ కాదు

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 3:27 PM జాతీయంవినోదం
‘లియో’లో కనిపించిన కేఫ్‌, సెట్ కాదు - Udayam
విజయ్‌ నటించిన ‘లియో’ సినిమాలోని కేఫ్‌ సెట్‌ కాదని, కశ్మీర్‌లో నిజంగా ఉన్నదని మీకు తెలుసా? అనంతనాగ్‌ జిల్లాలోని ‘సిఫార్‌ కేఫ్‌’ ఇప్పుడు దళపతి అభిమానులకు ప్రత్యేక పర్యాటక ప్రదేశంగా మారింది. ఖానబల్‌-పహల్గామ్‌ మార్గంలో మత్తన్‌ సమీపంలో ఈ కేఫ్‌ ఉంది. ‘లియో’లో విజయ్‌, త్రిష, సంజయ్‌ దత్‌పై కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు.

Comments

G
Loading comments...