Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న ది ప్యారడైజ్ మూవీ టీం

Follow Udayam on Google
G. Sathish Sep 29, 2026 2:35 PM జాతీయంవినోదం
మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయంలో ది ప్యారడైజ్’ మూవీ టీం ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బెల్లం తయారు చేసిన ఎత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సినిమా విజయవంతం కావాలని సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ఆశీస్సులు కోరుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...