Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ది ట్రైటర్స్‌’

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 2:50 PM జాతీయంవినోదం
తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ది ట్రైటర్స్‌’ - Udayam
హిందీలో ఆదరణ పొందిన రియాల్టీ షో ‘ది ట్రైటర్స్‌’ ఇప్పుడు తెలుగులోకి రానుంది. తేజ సజ్జా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ షో అక్టోబర్‌ 15 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని ప్రైమ్‌ వీడియో టీజర్‌ ద్వారా వెల్లడించింది. దాదాపు 20 మంది సెలబ్రిటీలు ఈ రియాల్టీ షోలో పాల్గొననున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...