వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఉన్న సమయంలో టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులోని ఓ విజ్ఞప్తి సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వాలని బోర్డులో పేర్కొన్నారు.
ఆ బోర్డును ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది.
Comments
Loading comments...
