Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేషుడుకు తప్పని నీటి కష్టాలు

Follow Udayam on Google
Mohammad Sep 18, 2026 3:20 PM అనంతపురంGeneral
గణేషుడుకు తప్పని నీటి కష్టాలు - Udayam
పుట్లూరు మండల కేంద్రంలోని చెరువు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో చెరువుల నీళ్లు లేక ఎండిపోయింది. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మూడో రోజు గ్రామ వీధుల్లో ఊరేగించి చెరువుకు తీసుకువచ్చారు. చెరువులో నీళ్లు లేకపోవడంతో గణేష్ విగ్రహాలను ఇలా ఎండిన చెరువులోనే వదిలేసి వెళ్లిపోయారు.

Comments

G
Loading comments...