వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మంతెన యశ్వంత్ (8) తీవ్ర జ్వరంతో మృతి చెందాడు. గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న బాలుడికి తల్లిదండ్రులు కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు.
పరిస్థితి విషమించడంతో శుక్రవారం చికిత్స పొందుతూ యశ్వంత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

