Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి సాగుపై పోలీసుల దాడి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 18, 2026 3:24 PM ఆదిలాబాద్General
గంజాయి సాగుపై పోలీసుల దాడి - Udayam
ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం పొటంలొద్ది శివారులో వ్యవసాయ పొలాల్లో అక్రమంగా సాగు చేస్తున్న 385 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.38.50 లక్షలు ఉంటుందని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. మెస్రం గంగారాం పటేల్‌, మెస్రం నాగుపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదు చేశారు. గంజాయి సమాచారాన్ని 8712659973కు వాట్సాప్‌ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...