వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూరు చెరువు సమీపంలో ఒక్క మనిషి అస్థిపంజరం కలకలం రేపింది.
సమాచారం అందుకున్న వికారాబాద్ సీఐ రఘురాం, ఎస్సై సున్నం రాఘవేందర్ ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలిస్తున్నారు. వికారాబాద్ డీఎస్పీ అంజయ్య దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Comments
Loading comments...

