వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన సీపీబీ సమావేశంలో విశాఖపట్నంలో రూ.526.25 కోట్ల పెట్టుబడులతో 10 ఐటీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
డెలాయిట్ రూ.43.75 కోట్లతో 2,500 సీట్ల సామర్థ్యంతో ఆపరేషన్స్ సెంటర్, ముత్తూట్ ఫిన్‌కార్ప్ రూ.100 కోట్లతో 2,400 సీట్ల ఐటీ, ఏఐ ఆపరేషన్స్ కేంద్రం ఏర్పాటు చేయనున్నాయి.
Comments
Loading comments...

