వార్తలకు తిరిగి వెళ్లండి
లాకప్ డెత్ వ్యవహారంలో డిమాండ్లు పరిష్కరించకపోతే రాజధానిని దిగ్బంధం చేస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.
గుంటూరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మృతుడు గోపి జనసేన కార్యకర్త అని, పవన్ కళ్యాణ్ చొరవతో సిట్ ఏర్పాటు చేయాలన్నారు. న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తే కూటమి ప్రభుత్వానికే నష్టమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

