వార్తలకు తిరిగి వెళ్లండి

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటుకు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఎంవోయూ జరిగింది.
వచ్చే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ షిప్‌యార్డ్ ద్వారా 45 వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఏడాదికి 12 లక్షల టన్నుల భారీ నౌకల నిర్మాణ సామర్థ్యంతో అభివృద్ధి చేయనున్నారు.
Comments
Loading comments...

