వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి గణేష్ మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సభ్యులు స్టీల్ ప్లేట్లను వినియోగించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు గ్రామ ప్రజలు సహకరించాలని
ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అన్నదానంలో స్టీల్ ప్లేట్లు ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు.
Comments
Loading comments...

