వార్తలకు తిరిగి వెళ్లండి

మోపాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా టీం సభ్యుల ఆధ్వర్యంలో ప్రకృతి గణపతిని అందంగా తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటేలా రూపొందించిన ఈ గణపతి విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆకట్టుకుంది.
కార్యక్రమంలో యోగా టీం సభ్యులు నవీన్‌రెడ్డి, ముతేన్న, గంగాధర్, సాయిలు, జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

