Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ చేత 10 లక్షల ఆర్థిక సాయం

Follow Udayam on Google
Udayam News Reporter Sep 18, 2026 3:21 PM జగిత్యాలGeneral
కేటీఆర్ చేత 10 లక్షల ఆర్థిక సాయం - Udayam
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎండపల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి మేరకు కేటీఆర్ స్పందించి ఈ సాయం అందించినట్లు తెలిపారు. కార్యకర్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచిస్తూ, జగన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...