Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ లోక్ అదాలత్‌లో 239 కేసులు పరిష్కారం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 8:17 PM పల్నాడుGeneral
వినుకొండ లోక్ అదాలత్‌లో 239 కేసులు పరిష్కారం - Udayam
వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో 239 కేసులు పరిష్కారమైనట్లు న్యాయమూర్తి మహాతి తెలిపారు. ఈ రాజీల ద్వారా కక్షిదారులకు రూ.73,23,697 పరిహారం అందజేసినట్లు వెల్లడించారు. వివాదాలను సత్వరమే పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ తోడ్పడుతుందని చెబుతూ, కార్యక్రమానికి సహకరించిన న్యాయవాదులు, సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...