వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రిషభ్ పంత్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. కేఎల్ రాహుల్ తర్వాత రెండో వికెట్‌కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేశారు. పంత్‌కు వన్డేల్లో చోటు దక్కకపోవడం సెలెక్టర్ల ప్రణాళికల్లో ఆయనకు ప్రాధాన్యం తగ్గిందనే సంకేతమని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు.
పంత్ ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
Comments
Loading comments...

